విశాఖ స్టీల్ కార్మికుల నోర్లు నొక్కొద్దు మీడియాకు సమాచారం లేకుండా చేయడమే యాజమాన్య కుట్ర: సీఐటీయూ

విశాఖ స్టీల్ కార్మికుల నోర్లు నొక్కొద్దు మీడియాకు సమాచారం లేకుండా చేయడమే యాజమాన్య కుట్ర: సీఐటీయూ  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        విశాఖపట్నం, ఆగస్టు 13: విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికులు మీడియా, విలేకరులకు సంస్థకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆగస్టు 10న జారీ చేసిన సర్క్యులర్‌ను సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సర్క్యులర్ కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రయత్నమని విమర్శించింది. విశాఖ స్టీల్‌కు సంబంధించిన...