రక్తదానం.. ప్రాణదానంతో సమానం యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
రక్తదానం.. ప్రాణదానంతో సమానం యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రామా టాకీస్ వద్ద వాయుపుత్ర హెల్త్ క్లబ్ లో 32వ రక్తదాన శిబిరం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9: రక్తదానం చేయడం ఎంతో విలువైన సేవ అని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రామా టాకీస్ వద్ద వాయుపుత్ర హెల్త్ క్లబ్...