దొరమామిడి పాఠశాల భవనం శిథిలావస్థ..

 విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో నిరసన.. తాత్కాలికంగా డ్వాక్రా షెడ్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయం గంగవరం, పెన్ పవర్, జూలై 31: పోలవరం జిల్లా గంగవరం మండలం దొరమామిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాల భవనం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడి తరగతి గదుల్లోకి పడుతుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవా.రం...