డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ కేసులో కీలక విషయాలు
డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ కేసులో కీలక విషయాలు మద్యం మత్తులో రెండుసార్లు బైక్‌ను ఢీకొట్టిన నిందితులు మాల్ సిబ్బంది నుంచి తప్పించుకునే క్రమంలో ఘోరం.. ప్రియాంక మృతి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ రాజమండ్రి, ఆగస్టు 11: డాక్టర్ ప్రియాంక మృతి కేసులో దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి కారులో ప్రయాణిస్తూ ఘటనకు కారణమైనట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు ఓ మాల్‌లోకి...