సస్పెక్ట్ షీట్‌దారులపై ముందస్తు చర్యలు.. 9 మందికి బైండోవర్
సస్పెక్ట్ షీట్‌దారులపై ముందస్తు చర్యలు.. 9 మందికి బైండోవర్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కూర్మన్నపాలెం, ఆగస్టు 14 : నేరాల నియంత్రణ, ముఖ్యంగా ఆస్తి నేరాలను ముందుగానే అరికట్టే చర్యల్లో భాగంగా దువ్వాడ పోలీసులు సస్పెక్ట్ షీట్‌దారులు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన తొమ్మిది మంది సస్పెక్ట్ షీట్‌దారులను మండల మేజిస్ట్రేట్ (ఎంఆర్‌ఓ) కోర్టులో బైండోవర్ చేశారు. పాత నేరస్తులు తిరిగి నేరాలకు పాల్పడకుండా...