లిక్విడ్ గంజాయి కేసులో ముందస్తు లింక్ నిందితుడి అరెస్ట్
లిక్విడ్ గంజాయి కేసులో ముందస్తు లింక్ నిందితుడి అరెస్ట్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 12: విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్చి ఆదేశాలతో భీమిలి పోలీసులు లిక్విడ్ గంజాయి సరఫరా గొలుసును ఛేదించారు. మూడు రోజుల క్రితం జొన్నాడ టోల్‌గేట్ వద్ద లిక్విడ్ గంజాయి కేసులో కొందరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇరవై నాలుగు గంటల్లోనే వెనుక లింకుగా ఉన్న పాంగిని ఒడిశా రాష్ట్రంలోని...