డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు

✒️ విశాఖ ఉత్తరంలో ముగిసిన రిలే నిరాహార దీక్షలు డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు సత్యం జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ మానవహారం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 8: విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలతో పాటు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సత్యం జంక్షన్‌ వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార...