సద్గురు శివానంద మూర్తి అడుగు జాడల్లో అందరూ నడవాలి శివానంద కల్చరల్ సెంటర్ నిర్మాణ ప్రారంభోత్సవ సభలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

సద్గురు శివానంద మూర్తి అడుగు జాడల్లో అందరూ నడవాలి శివానంద కల్చరల్ సెంటర్ నిర్మాణ ప్రారంభోత్సవ సభలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        విశాఖపట్నం, ఆగస్టు 8 : సద్గురు శ్రీ శివానంద మూర్తి చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సద్గురు శ్రీ శివానంద మూర్తి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిపాదిత “శివానంద కల్చరల్ సెంటర్” నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం వీఎంఆర్‌డీఏ ఏరీనాలో...