స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూల వాతావరణం
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూల వాతావరణం విశాఖలో పార్టీ మరింత బలోపేతం.. జగన్‌కు వివరించిన వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ దక్షిణం, పెన్ పవర్, ఆగస్టు 20: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వాసుపల్లి, విశాఖలో తాజా...