షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్

షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్   తప్పిన ప్రాణనష్టం.. కాలిబూడిదైన ఇంటి సామగ్రి   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        మధురవాడ, ఆగస్టు 10: పీఎం పాలెం రామాలయం సమీపంలోని ఆర్‌హెచ్ కాలనీలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. కాలనీలోని ఓ రెండంతస్తుల భవనం పైభాగంలో ఉన్న చిన్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.   మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే బయటకు వచ్చారు. కొద్దిసేపటికే ఇంట్లో...