ఐదేళ్ల ప్రేమకు హత్యతో ముగింపు!
ఐదేళ్ల ప్రేమకు హత్యతో ముగింపు! పట్టించుకోవడం లేదనే అనుమానంతో ప్రియురాలిని హతమార్చిన యువకుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు తరలింపు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ పల్నాడు, ఆగస్టు 9: ఐదేళ్లుగా కొనసాగిన ప్రేమ బంధం చివరకు విషాదాంతమైంది. తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఓ యువకుడు ప్రియురాలిని హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. చిలకలూరిపేటకు చెందిన హసీనా గుంటూరు జిల్లాలోని మిట్లపల్లి కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలో కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన...