విశాఖకు మంచినీటి భరోసా.. గోదావరి జలాలతో తీరనున్న భవిష్యత్ నీటి కష్టాలు

విశాఖకు గోదావరి జలాలు.. రూ.1,000 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం    వైజాగ్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. మధురవాడకు కొత్త వాటర్ నెట్‌వర్క్   విశాఖకు తీరనున్న నీటి బెంగ గోదావరి నుంచి విశాఖకు జలాలు మేహాద్రిగెడ్డకు నీటి తరలింపు ముడసర్లోవలో కొత్త ట్రీట్‌మెంట్ ప్లాంట్ రూ.570 కోట్లతో మధురవాడ నెట్‌వర్క్ స్కాడాతో నీటి సరఫరాపై నిఘా ప్రస్తుత నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రణాళిక పరిశ్రమలకు శుద్ధి చేసిన మురుగునీరు అభివృద్ధికి తగ్గట్టు నీటి భద్రత విశాఖపట్నం,...