గంగవరం విషాదం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
గంగవరం విషాదం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 3 : గంగవరం తీరంలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన కొత్త జాలారిపేటకు చెందిన యువతి సురకల నీతు కుటుంబాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చిన ఎమ్మెల్యే ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన...