ప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజల చెంతకే పాలన.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు “వన్ మంత్ – వన్ కానిస్టెన్సీ – ఫోర్ విజిట్స్”తో ప్రజలకు చేరువగా పాలన బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 14:ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, వాటికి వేగవంతమైన పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా “వన్ మంత్ – వన్ కానిస్టెన్సీ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పాత జైల్ రోడ్‌లో నిర్వహించిన ప్రత్యేక...