ఏపీని సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

ఏపీని సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్‌ను సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ‘కొరియన్ కనకరాజు’ గ్రాండ్ సక్సెస్ మీట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కొరియన్ కనకరాజు’లో హీరో వరుణ్ తేజ్ గత చిత్రాలకు భిన్నంగా...