ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 126 వినతులు అర్జీలపై అదే రోజు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 126 వినతులు అర్జీలపై అదే రోజు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 10: జీవీఎంసీ పరిధిలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి మొత్తం 126 వినతులు, ఫిర్యాదులు అందినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డి.వి. రమణమూర్తితో కలిసి...