బెజవాడకు చేరిన ‘ప్రెసిడెన్షియల్’ పోరాటం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసిన జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు

బెజవాడకు చేరిన ‘ప్రెసిడెన్షియల్’ పోరాటం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసిన జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్          విజయవాడ, ఆగస్టు 13: ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల నుంచి జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులను మినహాయించి, వారందరినీ ఒకే యూనిట్‌గా కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేపట్టిన పోరాటం విజయవాడకు చేరింది. ఈ మేరకు జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి గురువారం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లును కలిసి తమ...