ఆరిలోవ హెల్త్ సిటీలోని ఆసుపత్రులపై జీవీఎంసీ ఆకస్మిక తనిఖీలు
పెన్ పవర్ వార్తకు స్పందన ఆరిలోవలో బోరుమంటున్న బోరు బావులు ఆగని భగీరథయత్నం జీవీఎంసీ అధికారులతో కదిరిన యంత్రాంగం ఆరిలోవ హెల్త్ సిటీలోని ఆసుపత్రులపై జీవీఎంసీ ఆకస్మిక తనిఖీలు జీవీఎంసీ బల్క్ వాటర్‌ను వినియోగించకుండా, అనుమతి లేని బోర్‌వెల్ ద్వారా భూగర్భ జలాల వినియోగంపై కఠిన చర్యలు – జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు విశాఖ తూర్పు పెన్ పవర్, ఆగస్టు 4: జీవీఎంసీ పరిధిలోని ఆరిలోవ హెల్త్ సిటీ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రుల్లో భూగర్భ జలాలను అనుమతి...