దక్షిణంలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీ

    దక్షిణంలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో హర్‌ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ పాల్గొని జాతీయ జెండాతో దేశభక్తి స్ఫూర్తిని చాటారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. గాంధీ బొమ్మ జంక్షన్‌ నుంచి డాబా...