వైజాగ్‌ ట్రాఫిక్‌కు భారీ ఆపరేషన్‌!

35 కీలక కూడళ్లకు కొత్త రూపు.. రెండు దశల్లో పనులు ఒక్కో జంక్షన్‌కు రూ.2 కోట్ల వరకు.. సర్వీసు రోడ్లు, ఫ్రీ లెఫ్ట్‌ల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ విశాఖపట్నం, పెన్ పవర్, ఆగస్టు 8: విశాఖ నగరాన్ని వేధిస్తున్న ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు జీవీఎంసీ భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గాజువాక నుంచి కొమ్మాది వరకు జాతీయ రహదారిపై నిత్యం వాహనాలతో కిక్కిరిసిపోయే 35 కీలక కూడళ్లను గుర్తించి సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రహదారుల విస్తరణతో పాటు సర్వీసు రోడ్లు, ఫ్రీ లెఫ్ట్‌ల...