మానవ–వన్యప్రాణి సంఘర్షణ లేని సహజీవనమే నిజమైన అభివృద్ధి

మానవ–వన్యప్రాణి సంఘర్షణ లేని సహజీవనమే నిజమైన అభివృద్ధి ఏనుగుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కుంకీ ఏనుగులతో మానవ–ఏనుగు ఘర్షణలు గణనీయంగా తగ్గాయి ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, ఆగస్టు 13: మానవులు, వన్యప్రాణులు సంఘర్షణకు తావులేకుండా సహజీవనం సాగించే పరిస్థితులే నిజమైన అభివృద్ధికి సూచికలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు...