ప్లేగ్రౌండ్, ఓపెన్ జిమ్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు సహా అన్ని సదుపాయాలు కల్పిస్తా: ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్
మాడుగుల డిగ్రీ కళాశాల ఇక మోడల్ కాలేజీ రూ.కోటి ఎంపీ నిధులతో నూతన భవనాల ప్రారంభం ప్లేగ్రౌండ్, ఓపెన్ జిమ్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు సహా అన్ని సదుపాయాలు కల్పిస్తా: ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, అనకాపల్లి / మాడుగుల, ఆగస్టు 8 : మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.ఎం. రమేష్ తెలిపారు. సుమారు 18 ఏళ్లుగా మాడుగుల ప్రజలు,...