పంచధర్లలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి వారసత్వ సంపదకు ముప్పు.. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

పంచధర్లలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి వారసత్వ సంపదకు ముప్పు.. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి కేంద్ర గనుల మంత్రి కిషన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల విజ్ఞప్తి   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,     న్యూఢిల్లీ ఆగష్టు 11: విశాఖపట్నం జిల్లా పంచధర్ల పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కంకర తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని కోరింది. అక్రమ మైనింగ్ కారణంగా పంచధర్ల ప్రాంతంలోని చారిత్రక, పురావస్తు వారసత్వ సంపదకు తీవ్ర...