రాజమండ్రి వద్ద 26 కేజీల గంజాయి పట్టివేత కారులో అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్
రాజానగరం పరిధిలో వాహన తనిఖీలు అనుమానాస్పద కారులో మూడు సంచులు రూ.4.29 లక్షల విలువైన గంజాయి ఇద్దరు నిందితుల అరెస్ట్ విజయవాడకు తరలిస్తుండగా పట్టివేత పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు రాజమండ్రి వద్ద గంజాయి కలకలం రాజమండ్రి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 25.970 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో మూడు పాలిథిన్ సంచుల్లో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి, కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు...