బౌరంపేట్-472లో.. జాయింట్ సర్వే..
-టీజీహెచ్‌బీ-దుండిగల్ రెవెన్యూ సంయుక్త సర్వే నిర్వహణ.. -హద్దులు నిర్ధారించి.. బౌండరీ మార్కింగ్ పూర్తి..! 'బోర్డులు, ఫెన్సింగ్' పెండింగ్..! -'పెన్ పవర్' ప్రత్యేక కథనానికి వెంటనే స్పందించిన రెండు శాఖల అధికారులు.. -మొన్న మూడు అక్రమ బేస్‌మెంట్‌లు కూల్చివేసిన రెవెన్యూ.. -నిన్న 'టీజీహెచ్‌బీ-రెవెన్యూ' జాయింట్ సర్వేలో 21 ఎకరాలకు హద్దులు 'ఫిక్స్'..! -త్వరలో హెచ్చరిక బోర్డులు, శాశ్వత ఫెన్సింగ్ పెడతామని వెల్లడి.. -ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొనొద్దని ప్రజలకు అధికారుల హెచ్చరిక.. తెలంగాణ హౌసింగ్ బోర్డ్‌కు కేటాయించిన బౌరంపేట్ సర్వే నెంబర్ 472, చెందిన 21...