విశాఖపట్నంలో ‘పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్, పి.వి.సింధు*
*విశాఖపట్నంలో 'పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్, పి.వి.సింధు* బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ *విశాఖపట్నం, ఆగస్టు 5:* విశాఖపట్నంలో 'పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' ప్రాజెక్టుకు సంబంధించిన విజన్‌ను బ్యాడ్మింటన్ దిగ్గజం రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ , పి.వి.సింధు కలిసి ఆవిష్కరించారు. భారతదేశంలో క్రీడారంగ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ చారిత్రాత్మక లాభాపేక్ష లేని (నాన్-ప్రాఫిట్) సంస్థను అధికారికంగా ప్రారంభించారు. రెండు...