అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలు – విశాఖలో ఘనంగా “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” కార్యక్రమం
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలు - విశాఖలో ఘనంగా "ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు" కార్యక్రమం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 31, 2026: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో "ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు" అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు.గత వారం...