ప్రపంచ తల్లిపాల వారోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, యూనిఫాంల పంపిణీ
ప్రపంచ తల్లిపాల వారోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు, యూనిఫాంల పంపిణీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, పెందుర్తి, ఆగస్టు 6 : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 పోస్టర్లను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆవిష్కరించారు. పెందుర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ నీలవేణి, సబ్బవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు...