గ్రామాల సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం
గ్రామాల సమగ్ర వివరాల సేకరణకు శ్రీకారం ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు క్షేత్రస్థాయి సర్వే స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 5 :జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో క్షేత్రస్థాయి సమాచార సేకరణకు శ్రీకారం చుట్టారు. బుధవారం పాడేరు జిల్లా కలెక్టరేట్‌లో మాస్టర్ శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు మాట్లాడారు.ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 15 వరకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా...