డీఎస్సీ అక్రమాలపై వినూత్న నిరసన.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్
ఏపీ జెన్ జీ నిరసనతో దద్దరిల్లిన దక్షిణం డీఎస్సీ అక్రమాలపై వినూత్న నిరసన.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గాంధీ పార్క్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిన వైసీపీ శ్రేణులు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 8: డీఎస్సీ అక్రమాలపై నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఏపీ జెన్ జీ ఆందోళన కార్యక్రమం శనివారం హోరెత్తింది. జీవీఎంసీ గాంధీ పార్క్‌లో మూడు రోజులుగా కొనసాగుతున్న...