దక్షిణ కోస్తా అభివృద్ధికి అమరావతి కొత్త అక్షమా..?

రాజధాని కంటే ఎక్కువ... ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్‌గా మారగలదా..? పరిపాలన.. నాలెడ్జ్ ఎకానమీ.. మౌలిక సదుపాయాలు.. దక్షిణ కోస్తా భవిష్యత్తును నిర్ణయించే అంశాలు పెన్ పవర్ ప్రత్యేక కథనం గుంటూరు, ఆగస్టు 5 : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చర్చ మొదలైతే వ్యవసాయం, సాగునీరు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, జాతీయ రహదారులు ప్రధాన అంశాలుగా నిలుస్తాయి. అయితే గత దశాబ్దంలో రాష్ట్ర భవిష్యత్తుపై అత్యంత ప్రభావం చూపిన అంశం ఒక్కటే—అమరావతి. రాజధాని నిర్మాణంపై రాజకీయ వాదోపవాదాలు ఎంత తీవ్రంగా సాగాయో, దాని...