కర్నూలులో ఇంటెలిజెన్స్ వైఫల్యమేనా?.. మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలతో అధికార పార్టీలో కలకలం
కర్నూలు ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం.. కూటమి ప్రభుత్వానికి శాంతిభద్రతల పరీక్ష ఇంతియాజ్ ఘటనపై మంత్రి భరత్ సంచలన వ్యాఖ్యలు హత్యకు ముందే సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నలు మంత్రులపై నిఘా.. నేరస్థులపై ఎందుకు లేదు? మంత్రి వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకుంటున్న విపక్షం ఆవేదనలో చేసిన వ్యాఖ్యలేనంటున్న కూటమి వర్గాలు శాంతిభద్రతలపై ప్రభుత్వానికి కొత్త సవాల్ కర్నూలు, పెన్ పవర్, ఆగస్టు 12: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటన నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...