జగన్ హాజరవుతారా?.. గైర్హాజరైతే సభ్యత్వంపై వేటు సాధ్యమేనా?
నో వర్క్ – నో పే.. జీతభత్యాల కోత పెడతారా? అసెంబ్లీకి దూరంగా వైసీపీ ఎమ్మెల్యేలు.. నో వర్క్–నో పే అమలు చేస్తారా? ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు డీఎస్సీ అంశంతో సభ ముట్టడికి వైసీపీ వ్యూహం 60 రోజుల గైర్హాజరుపై రాజ్యాంగ నిబంధన జీతభత్యాల కోతపై తెరపైకి నో వర్క్–నో పే జగన్ హాజరుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ సభ్యత్వ చర్యలకు రాజకీయ కోణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ...