స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి

  రంపచోడవరం నియోజకవర్గంలో బలమైన స్థానాల్లో పోటీకి కార్యాచరణ రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిటీ చైర్మన్ వంపూరి గంగులయ్య గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఆగస్టు 18: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక కమిటీ చైర్మన్ వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. కూటమి తరఫున రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.మంగళవారం రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి...