డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి శాంతియుత నిరసనలను అణచివేయడం దారుణం: వైఎస్సార్‌సీపీ

డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి శాంతియుత నిరసనలను అణచివేయడం దారుణం: వైఎస్సార్‌సీపీ  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, ఆగస్టు 12: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర, స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) డిమాండ్ చేశారు. మద్దిలపాలెం కృష్ణ కాలేజ్ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి...