కళింగ వైశ్యుల సమస్యల పరిష్కారానికి పోరాడాలి సౌత్ అధ్యక్షుడి నియామకంపై వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సత్కరించిన కళింగ కోమటి పెద్దలు
కళింగ వైశ్యుల సమస్యల పరిష్కారానికి పోరాడాలి సౌత్ అధ్యక్షుడి నియామకంపై వాసుపల్లి గణేష్‌కుమార్‌ను సత్కరించిన కళింగ కోమటి పెద్దలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 11: కళింగ వైశ్యుల సమస్యలు, వారి డిమాండ్ల పరిష్కారానికి నూతనంగా నియమితులైన కళింగ వైశ్య బీసీ అధ్యక్షుడు పట్నాన రమణ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ సూచించారు. కళింగ వైశ్య బీసీ అధ్యక్షుడిగా పట్నాన రమణ నియమితులైన సందర్భంగా మంగళవారం ఆసీలమెట్టలోని వాసుపల్లి కార్యాలయంలో కళింగ...