వంటింటి ప్రతిభకు.. ‘సిటీ కుక్’ జోష్!

వంటింటి ప్రతిభకు.. ‘సిటీ కుక్’ జోష్! సరికొత్త రుచులతో మహిళల సృజనాత్మకతకు పట్టం మహిళల ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయం: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్                విశాఖపట్నం, ఆగస్టు 9 : మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారి సృజనాత్మకతకు సరైన వేదిక కల్పించడంలో ‘సిటీ కుక్ ఛాంపియన్‌షిప్’ వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్...