గుడివాడలో మళ్లీ కొడాలి నాని యాక్టివ్.. వైసీపీ బలోపేతంపై ఫోకస్

 స్థానిక ఎన్నికల ముందు వైసీపీ కేడర్‌కు భరోసా.. రాజకీయ వేడి పెంచుతున్న మాజీ మంత్రి తాడేపల్లి భేటీతో రాజకీయ చర్చలకు తెర గుడివాడలో మళ్లీ కార్యకర్తలతో సమావేశాలు స్థానిక ఎన్నికలపై వైసీపీ వ్యూహం 'ఏకగ్రీవాలకు అవకాశం లేదు'.. నాని స్పష్టీకరణ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి ఆరోగ్య సమస్యల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రాజకీయ వారసుడిగా కొడాలి అర్జున్ ప్రకటన 2029పై నాని, 2034పై అర్జున్ లక్ష్యం? కేడర్‌లో కొత్త ఉత్సాహం.. ప్రత్యర్థుల్లో అప్రమత్తత గుడివాడ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు నాంది? కొంతకాలం రాజకీయాలకు దూరంగా...