రమేష్‌ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి పెందుర్తి పోలీసులకు తల్లి లక్ష్మి ఫిర్యాదు

రమేష్‌ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి పెందుర్తి పోలీసులకు తల్లి లక్ష్మి ఫిర్యాదు   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం / పెందుర్తి, ఆగస్టు 9: రాతిచెరువు ప్రాంతానికి చెందిన పెదపాటి రమేష్‌ అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన తల్లి పెదపాటి లక్ష్మి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతిపై కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రమేష్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడని, గతంలో అతని భార్య కుటుంబ సభ్యులతో...