మహేష్ బాబు సేవలు అభినందనీయం – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
మహేష్ బాబు సేవలు అభినందనీయం – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 8: సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖ సిటీ వైడ్ కృష్ణ & మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహేష్...