ఓటర్ల జాబితా సవరణలో భారీ మార్పులు.. ఎక్కడ ఎక్కువ ఓట్లు గల్లంతయ్యాయి? ఏం చేయాలి?
ముసాయిదా జాబితాలో 44.89 లక్షల ఓట్ల తొలగింపు నెల్లూరు, తిరుపతిలోనే అత్యధిక ప్రభావం మరణాలు, వలసలు, డూప్లికేట్ ఓట్లే ప్రధాన కారణాలా? రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ మార్పులు మైగ్రెంట్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి రాజకీయ సమీకరణాలను మార్చే ఓటర్ల జాబితా స్థానిక ఎన్నికలపై పడే ప్రభావంపై చర్చ ఈసీ స్పష్టీకరణ.. ఇది తుది జాబితా కాదు ఫారం-6తో తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ముమ్మరం ఏపీలో 44.89 లక్షల ఓట్లు ముసాయిదా జాబితా నుంచి...