దక్షిణ వైఎస్సార్‌సీపీలో మత్స్యకారుల భారీ చేరికలు
దక్షిణ వైఎస్సార్‌సీపీలో మత్స్యకారుల భారీ చేరికలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 19: దక్షిణ నియోజకవర్గంలోని 34వ వార్డుకు చెందిన పలువురు మత్స్యకారులు వైఎస్సార్‌సీపీలో భారీగా చేరారు. ఆశీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు వాసుపల్లి ధనరాజు ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరగా, మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ.. మత్స్యకారులను చంద్రబాబు ప్రభుత్వం తొలి...