రోగి ప్రాణం కంటే బిల్లే భారమా? ‘మెడికల్ మాఫియా’పై కఠిన నియంత్రణ ఎప్పుడు?
రోగి ప్రాణమా... ప్రైవేట్ ఆసుపత్రి బిల్లా? ప్రైవేట్ ఆసుపత్రి బిల్లులకు బ్రేక్ పడేనా? 3-స్టార్ హోటల్ రేట్లకు రూమ్ చార్జీల పరిమితి! * ప్రైవేట్ వైద్యం ఖర్చులపై పార్లమెంటరీ కమిటీ హెచ్చరిక * 3-స్టార్ హోటల్ రేట్లకు రూమ్ చార్జీల పరిమితి * పరీక్షల ధరల నియంత్రణకు చట్టబద్ధ వ్యవస్థ అవసరం * ప్యాకేజీల పేరుతో పెరుగుతున్న బిల్లులపై పారదర్శకత * చికిత్సకు ముందే ఖర్చు అంచనా తప్పనిసరి చేయాలన్న డిమాండ్ * ప్రభుత్వ వైద్యం బలోపేతమే శాశ్వత పరిష్కారం ఆసుపత్రి గుమ్మం...