ఏపీలో వడివడిగా మెట్రో అడుగులు..!

విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక మదింపు.. రూ.21,616 కోట్లతో రెండు నగరాల్లో భారీ ప్రణాళిక   ఏపీలో మెట్రో రైలు కల సాకారం దిశగా అడుగులు వేగం పుంజుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్‌లపై కేంద్ర స్థాయిలో ఆర్థిక మదింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో రెండు నగరాల్లో మెట్రోకు మార్గం సుగమమవుతోంది.  రెండు నగరాలకు ఒకేసారి మెట్రో విజయవాడ, పెన్ పవర్, ఆగస్టు 13: దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇప్పటికే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండగా.. ఆ...