అనకాపల్లిలో మైనింగ్ సర్వేయర్‌కు ఏసీబీ వల.. రూ.5 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
రూ.15 లక్షల డిమాండ్.. రూ.5 లక్షల అడ్వాన్స్‌తో చిక్కిన మైన్స్ శాఖ సర్వేయర్ అనకాపల్లి జిల్లాలో గనులు, భూగర్భ శాఖలో అవినీతి మరోసారి బట్టబయలైంది. క్వారీ సర్వే నివేదిక మంజూరు పేరుతో రూ.15 లక్షలు డిమాండ్ చేసి, రూ.5 లక్షలు తీసుకుంటుండగా మైనింగ్ సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం కలకలం రేపింది. క్వారీ సర్వే నివేదికకు భారీ లంచం డిమాండ్ రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ ట్రాప్ మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయంలో కలకలం అడ్వాన్స్ నగదుతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత 2018లోనూ నమోదైన...