కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే పంచకర్ల
కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో ఎమ్మెల్యే పంచకర్ల బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 14: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు చిత్రం విజయోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ సక్సెస్ మీట్‌కు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ...