జనవాణిలో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
జనవాణిలో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , ఆగస్టు 5: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో నిర్వహించిన 'జనవాణి' కార్యక్రమంలో విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతిపత్రాలను ఎమ్మెల్యేకు, పార్టీ నాయకత్వానికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి...