శబరి నగర్ రెల్లివీధి పంచాయతీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.

శబరి నగర్ రెల్లివీధి పంచాయతీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ అభినందనలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి.. స్థానిక సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి చేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం, ఆగస్టు 08 (పెన్ పవర్): శబరి నగర్ రెల్లివీధి పంచాయతీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ...