ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్, డీజిల్ బంద్..? సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదనలు
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు కొత్త నిబంధనలు రానున్నాయా..? బీమా లేని వాహనాలపై కఠిన చర్యలకు సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇన్సూరెన్స్ ధృవీకరణ తర్వాతే ఇంధన సరఫరా, ఏఎన్‌పీఆర్ కెమెరాలతో ఆటోమేటిక్ గుర్తింపు వంటి చర్యలను పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంధనానికి ముందు ఇన్సూరెన్స్ ధృవీకరణ..! ANPR కెమెరాలతో బీమా లేని వాహనాల గుర్తింపు రోడ్లపై డిజిటల్ బీమా తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ కొత్త వాహనాలకు బీమా కాలపరిమితి పెంపు ప్రతిపాదన రోడ్డు ప్రమాద బాధితుల రక్షణే...