ప్యాకెట్ మాత్రమే మారింది… లోపలి విషం మాటేంటి?
పాన్ మసాలా ప్యాకేజింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు.. ఆరోగ్యంపై అసలు చర్య ఎప్పుడు? పాన్ మసాలా ప్యాకెట్ మారింది.. కానీ అందులోని పదార్థాలపై ఉన్న ఆరోగ్య ఆందోళనలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ కోసం కేంద్రం తీసుకున్న ప్యాకేజింగ్ నిర్ణయం స్వాగతించదగినదే అయినా, క్యాన్సర్ ముప్పుతో ముడిపడిన ఉత్పత్తిపై మరింత కఠిన చర్యలు అవసరమనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. న్యూస్ డెస్క్ పెన్ పవర్, ఆగస్టు 13: ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ చెక్ : పాన్ మసాలా ప్యాకేజింగ్‌పై ఫుడ్ సేఫ్టీ...